గణేష్ నిమజ్జన ఏర్పాట్లను సమీక్షించిన చేవెళ్ల జోన్ డిసిపి యోగేష్ గౌతం

గణేష్ నిమజ్జన ఏర్పాట్లను సమీక్షించిన చేవెళ్ల జోన్ డిసిపి యోగేష్ గౌతం...... రంగారెడ్డి జిల్లా బ్యూరో. సెప్టెంబర్ 16. ప్రజావాణి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల. మున్సిపల్ జోన్ డిసిపి. ఐపీఎస్ యోగేష్ గౌతమ్. బుధవారం చేవెళ్ల ఎస్ హెచ్ ఓ తో కలిసి గుండాన్ని  సందర్శించి జరగబోయే గణేష్ విగ్రహ నిమజ్జనానికి సంబంధించి చేపడుతున్న ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా డిసిపి గుండం అనుసంధాన రహదారులు. పార్కింగ్ స్థలాలు. భారీకేడ్ పాయింట్లు. నిమజ్జన ప్రదేశాలను పరిశీలించారు. నిమజ్జనం సజావుగా శాంతియుతంగా జరిగేలా శాంతిభద్రతల నిర్వహణ...