గణేష్ నిమజ్జన ఉత్సవ కమిటీ వివిధ గ్రామాల అధ్యక్షులు,సభ్యులకు పోలీస్ శాఖ వారి ప్రత్యేక సూచనలు.

గణేష్ నిమజ్జన ఉత్సవ కమిటీ వివిధ గ్రామాల అధ్యక్షులు,సభ్యులకు పోలీస్ శాఖ వారి ప్రత్యేక సూచనలు. గణేష్ నిమజ్జనంలో భద్రతా చర్యలు పాటించాలి ఎల్కతుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ కొండ్రు శ్రీనివాస్.. ఎల్కతుర్తి సబ్ ఇన్స్పెక్టర్ నరసింహారావు. ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:- ఎల్కతుర్తి మండల కేంద్రంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు,సభ్యులు మరియు నిర్వాహకులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఎల్కతుర్తి సీఐ కొండ్రు శ్రీనివాస్,ఎస్సై నరసింహారావు సూచించారు. గణేష్ విగ్రహాల నిమజ్జనం పూర్తయ్యే వరకు కమిటీ...