గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు – విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక నిమజ్జన మార్గాలు – జిల్లా ఎస్పీ
ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జనం నిర్వహించేందుకు ప్రత్యేక భద్రతా చర్యలు – జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్.. నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి నల్లగొండ జిల్లాలో గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, రూట్ డైవర్షన్లు మరియు ఇతర భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ శ్రీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ తెలిపారు. గణేష్ విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక నిమజ్జన మార్గాలు, నిమజ్జన ప్రదేశాలను ఏర్పాటు...