గణేష్ నిమజ్జనానికి నీటిని విడుదల చేయండి

గణేష్ నిమజ్జనానికి నీటిని విడుదల చేయండి....". హుజూరాబాద్ ప్రజావాణి సెప్టెంబర్ :22 హుజురాబాద్ పట్టణం, మండల పరిధిలో కొనసాగుతున్న గణేష్ నవరాత్రి వేడుకల్లో భాగంగా విగ్రహాల నిమజ్జనానికి తగిన ఏర్పాట్లు చేయాలని స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అధికారులను కోరారు. నిమజ్జన వేదికల వద్ద నీటి కొరత తలెత్తిన విషయాన్ని గుర్తించిన ఆయన, మంగళవారం జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ​భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా కెనాల్ (కాలువ) ద్వారా వెంటనే నీటిని విడుదల చేయాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. వినాయక నిమజ్జనం...