prajavaani.net
Newspaper Banner
Date of Publish : 15 September 2026, 8:37 am Digital Edition : PRAJA VANI

గణేష్ ఉత్సవ సమితి చెన్నాయపల్లి ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

*గణేష్ ఉత్సవ సమితి చెన్నాయపల్లి ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం*
చిన్నశంకరంపేట,సెప్టెంబర్ 14, మన ప్రజావాణి: చిన్న శంకరంపేట మండల పరిధిలోని చెన్నాయపల్లి గ్రామంలో గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో త్రిముఖ గణపతి కొలువు తీరారు. సోమవారం సాయంత్రం పూజారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణనాథని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని యూత్ సభ్యులు ఆకాంక్షించారు.