గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకు టీ-షర్ట్లు, బహుమతుల పంపిణీ

గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకు టీ-షర్ట్లు, బహుమతుల పంపిణీ మాజీ ఎంపీటీసీ ఆడడావుత్ వాలి హాంజీ ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం సెప్టెంబర్ 23 ​ దామరచర్ల మండలం జైత్రం తండాలో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకు టీ-షర్ట్లు, అలాగే ఆటపాటల పోటీల్లో పాల్గొన్న విజేతలకు బహుమతుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. జైత్రం తండా మరియు జాలాబాయి తండాలలోని యువతకు మాజీ ఎంపీటీసీ ఆడడావుత్ వాలి హాంజీ నాయక్ సౌజన్యంతో ఈ టీ-షర్ట్లు, బహుమతులను అందజేశారు. ​ఈ సందర్భంగా ఆయన...