గణేష్ ఉత్సవాల నిర్వహణలో పారదర్శకత పాటించాలి- మంద వేణుగోపాల్ రెడ్డి<br>

గణేష్ ఉత్సవాల నిర్వహణలో పారదర్శకత పాటించాలి- మంద వేణుగోపాల్ రెడ్డి *మన ప్రజావాణి* మందమర్రి మందమర్రి ప్రాణహిత కాలనీలో గణేష్ ఉత్సవాలను సొసైటీగా రిజిస్ట్రేషన్ చేసుకున్న అధికార కమిటీ ఆధ్వర్యంలోనే నిర్వహించాలని శ్రీ శ్రీ శ్రీ సిద్ధి వినాయక గణేష్ మండలి అధ్యక్షుడు మంద వేణుగోపాల్ రెడ్డి కోరారు మండలి సొసైటీగా రిజిస్ట్రేషన్ చేయించినట్లు రిజిస్ట్రేషన్ నెంబర్ 215/2026  అని తెలిపారు ఉత్సవాల ఆదాయ వేయాల పారదర్శకంగా వెల్లడించాలని సూచించారు అనధికారంగా చందాలు వసూలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు..