గణేష్‌గడ్డ శ్రీ సిద్ధి వినాయకుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే జీఎంఆర్
*గణేష్‌గడ్డ శ్రీ సిద్ధి వినాయకుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే జీఎంఆర్ *ప్రత్యేక పూజలు నిర్వహించారు * నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిఎంఆర్ పటాన్చెరు, సెప్టెంబర్ 14 (ప్రజావాణి): వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి (జీఎంఆర్) సోమవారం ఉదయం ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రుద్రారం గణేష్‌గడ్డ శ్రీ సిద్ధి వినాయక దేవాలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని స్వామివారిని ప్రార్థించినట్లు...