గణపయ్య ఆశీస్సులు కోరిన మండల కాంగ్రెస్ యువజన నాయకులు

*గణపయ్య ఆశీస్సులు కోరిన మండల కాంగ్రెస్ యువజన నాయకులు* *శ్రీరామ యూత్ వినాయక మండపానికి కాంగ్రెస్ యువజన నేతల రాక..* టేక్మాల్ సెప్టెంబర్ 20: (మన ప్రజావాణి) శ్రీరామ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సంగమేశ్వర్ గౌడ్, మండల కాంగ్రెస్ నాయకులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణనాథుడికి పుష్పాలు సమర్పించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. అనంతరం అన్నదాత ఫర్టిలైజర్ యాజమాన్యం వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని శ్రీరామ...