గణపయ్య ఆశీస్సులు అందరిపై ఉండాలి
గణపయ్య ఆశీస్సులు అందరిపై ఉండాలి – బీఆర్‌ఎస్ యువ నాయకులు ధీరజ్ రెడ్డి అందోల్, సెప్టెంబర్ 21: కన్సన్పల్లి మన సమగ్ర ప్రజావాణి సంగారెడ్డి జిల్లా ప్రతినిధి విఘ్నాలను తొలగించే ఆది దేవుడు శ్రీ గణేశుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని బీఆర్‌ఎస్ యువ నాయకులు ధీరజ్ రెడ్డి ఆకాంక్షించారు. వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు అందోల్ మండలం కన్సన్‌పల్లి దుర్గాభవానీ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నోమన్నగారి నిఖిత–ధీరజ్ రెడ్డి...