గణపతి లడ్డును దక్కించుకున్న కోలా శ్రీకాంత్ గౌడ్
గణపతి లడ్డును దక్కించుకున్న కోలా శ్రీకాంత్ గౌడ్ లడ్డు బహుకరణ చేసిన వ్యక్తి లింగాల నవీన్ రెడ్డి. 5.kg. లు సెప్టెంబర్ 24 ప్రజావాణి న్యూస్/సంగెం సంగెం మండలంలోని గవిచర్ల.శ్రీ గుండా బ్రహ్మయ్య దేవాలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గణపతి లడ్డూ వేలంపాటలో కోలా శ్రీకాంత్ గౌడ్ లడ్డూను దక్కించుకున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేలంపాటను ఆసక్తిగా వీక్షించారు. లడ్డూను దక్కించుకున్న శ్రీకాంత్ గౌడ్‌కు ఆలయ నిర్వాహకులు, భక్తులు అభినందనలు తెలిపారు. గణపతి...