prajavaani.net
Newspaper Banner
Date of Publish : 24 September 2026, 4:47 pm Digital Edition : PRAJA VANI

గణపతి లడ్డును దక్కించుకున్న కోలా శ్రీకాంత్ గౌడ్

గణపతి లడ్డును దక్కించుకున్న కోలా శ్రీకాంత్ గౌడ్
లడ్డు బహుకరణ చేసిన వ్యక్తి లింగాల నవీన్ రెడ్డి. 5.kg. లు

సెప్టెంబర్ 24 ప్రజావాణి న్యూస్/సంగెం

సంగెం మండలంలోని గవిచర్ల.శ్రీ గుండా బ్రహ్మయ్య దేవాలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గణపతి లడ్డూ వేలంపాటలో కోలా శ్రీకాంత్ గౌడ్ లడ్డూను దక్కించుకున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేలంపాటను ఆసక్తిగా వీక్షించారు. లడ్డూను దక్కించుకున్న శ్రీకాంత్ గౌడ్‌కు ఆలయ నిర్వాహకులు, భక్తులు అభినందనలు తెలిపారు. గణపతి నవరాత్రుల పూజా లడ్డును కోలా శ్రీకాంత్ గౌడ్ 35.516 రూపాయలులడ్డు దక్కించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి సుదర్శన్ రెడ్డిఆలయ కమిటీ చైర్మన్ కొంతం యాదగిరి.పాలకవర్గ సభ్యులు గ్రామ సర్పంచ్ సదయ్య ఉపసర్పంచ్ సంపత్ మాజీ వార్డ్ నెంబర్లు ప్రజాప్రతినిధులందరూ.భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అందరూ ఉత్సాహంగా లడ్డు దక్కించుకున్న శ్రీకాంత్ గౌడ్ శాలువా కప్పి సన్మానించడం కమిటీ సభ్యులు జరిగింది గణపతి లడ్డు పురోహితులచే పిల్లలమర్రి కార్తీక్ శాస్త్రి లడ్డు వారి చేతిలో పెట్టి అందరికి శుభం జరగాలని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుని కోరడం జరిగింది