గణపతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కుంటపల్లి

గణపతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కుంటపల్లి మహా అన్నదాన కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొన్న సంగెం సొసైటీ చైర్మన్ వేల్పుల కుమారస్వామి సెప్టెంబర్ 20 ప్రజావాణిన్యూస్/సంగెం సంగెం మండలంలోని కుంటపల్లి గ్రామంలో గణపతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రుల సప్తమి రోజు సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కుంట పెళ్లి గ్రామ సర్పంచ్ పెంతల సువర్ణ ఉప సర్పంచ్ ఎన్నుపోతుల గోవర్ధన్, గోపతి సారంగపాణి కుంటపల్లి గ్రామానికి చెందిన సొసైటీ డైరెక్టర్ రాజు సంగెం మాజీ ఎంపీటీసీ...