గణపతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కుంటపల్లి
మహా అన్నదాన కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొన్న
సంగెం సొసైటీ చైర్మన్ వేల్పుల కుమారస్వామి
సెప్టెంబర్ 20 ప్రజావాణిన్యూస్/సంగెం
సంగెం మండలంలోని కుంటపల్లి గ్రామంలో గణపతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రుల సప్తమి రోజు సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కుంట పెళ్లి గ్రామ సర్పంచ్ పెంతల సువర్ణ ఉప సర్పంచ్ ఎన్నుపోతుల గోవర్ధన్, గోపతి సారంగపాణి కుంటపల్లి గ్రామానికి చెందిన సొసైటీ డైరెక్టర్ రాజు సంగెం మాజీ ఎంపీటీసీ సొసైటీ డైరెక్టర్ సంగెం గ్రామ మాజీ సర్పంచ్ గుండేటి బాబు,సంగెం నిర్మల మెడికల్ స్టోర్ ఇప్పకాయల మనోహర్, గోపతి సుధాకర్ గణపతికి 5 కేజీల లడ్డు బహూకరించిన జక్కచేరాలు గొర్ల కాపరి జిల్లా ప్రధాన కార్యదర్శి భూపతి రాజు జక్క సుభాష్,సంగెం సొసైటీ మాజీ డైరెక్టర్ కోడూరి సదయ్య, సంగెం ప్రభంజన పథo రిపోర్టరు,మెట్టుపల్లి ఏలియా పాల్గొన్నారు సందర్భంగా గణపతి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరము మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నదానము చేశారు ఈ కార్యక్రమంలో గణపతి యూత్ అసోసియేషన్ సభ్యులు గ్రామ ప్రజలు భక్తులు నాయకులు కుంటపల్లి గ్రామ మహిళలు,సంగెం గ్రామ మహిళలుభక్తిశ్రద్ధలతోతదితరులు పాల్గొన్నారు