గణపతి పూజలో పాల్గొన్న మాజీ హైకోర్టు న్యాయమూర్తి నరసింహారెడ్డి ఎస్సై వంశీకృష్ణ

గణపతి పూజలో పాల్గొన్న మాజీ హైకోర్టు న్యాయమూర్తి నరసింహారెడ్డి ఎస్సై వంశీకృష్ణ భక్తిశ్రద్ధలతో గణపయ్యకు అన్నదానం సెప్టెంబర్ 20.ప్రజావాణి.న్యూస్/ సంగెం సంగెం మండలం గవిచర్ల లో.వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా గణపయ్య సన్నిధిలో భక్తులు భక్తిశ్రద్ధలతో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో స్వస్తిక్ యూత్ ఆధ్వర్యంలో రామచంద్రపురం లో పలు గ్రామాలలోఅన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.గణనాథుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించిన అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు.అన్నదాన కార్యక్రమానికి భక్తుల నుంచి విశేష స్పందన లభించింది.చిన్నారులు, మహిళలు, యువతతో పాటు వృద్ధులు పెద్ద సంఖ్యలో...