గణపతి నిమజ్జనం సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రత్యేక పూజలు

*గణపతి నిమజ్జనం సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రత్యేక పూజలు* * *మన ప్రజావాణి* మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలోని విశ్వనాథ స్వామి ఆలయంలో, లక్ష్మీ నారాయణ ఆలయంలో కొలువైన గణనాథుడిని గణపతి నిమజ్జనం సందర్భంగా మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు దర్శించుకుని, భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ, గణపతి నిమజ్జనం భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా జరిగేలా ప్రతి ఒక్కరూ...