prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 September 2026, 6:00 pm Digital Edition : PRAJA VANI

గణపతి నవరాత్రుల్లో భాగంగా కుంకుమ పూజ ప్రత్యేక పూజలు

గణపతి నవరాత్రుల్లో భాగంగా కుంకుమ పూజ ప్రత్యేక పూజలు

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండలోని నేర్మట గ్రామంలో చత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో గణపతి మండపం ముందు చత్రపతి శివాజీ యూత్ సభ్యులు బుర్కల నగేష్, నవీన దంపతులుప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో యూత్ సభ్యులు బుర్కల సైదులు, అయితగొని మహేష్, సాయం సిద్దు, వట్టిపల్లి రజనీ కాంత్, కట్ట బబుల్, నిశాంత్, కొత్తపల్లి అనిల్, బొడ్డుపల్లి మధు, ఈరగట్ల గణేష్, తదితరులు పాల్గొన్నారు.