గణపతిని దర్శించుకున్న గంట రాములు యాదవ్
గణపతిని దర్శించుకున్న గంట రాములు యాదవ్ అభయాంజనేయ స్వామి ఆలయానికి రూ.35 వేల విలువైన గ్రిల్స్ వితరణ ఓదెల, సెప్టెంబర్ 22: పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని ఆర్టిజన్ కాలనీలో నిర్మాణంలో ఉన్న అభయాంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న గణపతి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఓదెల మాజీ జెడ్పీటీసీ గంట రాములు యాదవ్ గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారికి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. అనంతరం...