గణనాథుని సన్నిధిలో చిరుతల భజనతో భక్తి పారవశ్యం
గణనాథుని సన్నిధిలో చిరుతల భజనతో భక్తి పారవశ్యం ప్రజావాణి – కూసుమంచి, సెప్టెంబర్ 18: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం చిన్న పోచారం గ్రామంలో శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి భక్తి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా నారబోయిన వీరభద్ర౦ గురువుగారి చిరుతల భజన బృందం సభ్యులు గణనాథుని సన్నిధిలో సంప్రదాయ పద్ధతిలో చిరుతలతో భజనలు చేస్తూ భక్తి గీతాలను ఆలపించారు. భజన బృందం సభ్యులు చిరుతల తాళానికి అనుగుణంగా అడుగులు వేస్తూ, భక్తి గీతాలు పాడుతూ చేసిన...