గణనాథుడి సన్నిధిలో కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక పూజలు*

*గణనాథుడి సన్నిధిలో కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక పూజలు* *ప్రత్యేక పూజలు అన్నప్రసాదంలో పాల్గొన్న నాయకులు* *ప్రజల సుఖసంతోషాల కోసం గణపతిని వేడుకున్న నేతలు* మేడ్చల్, నేటి ప్రస్థానం: గుండ్లపోచంపల్లి డివిజన్ పరిధిలోని బాసర గడి వద్ద ఏర్పాటు చేసిన గణనాథుడిని పలువురు కాంగ్రెస్ నాయకులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆర్టీఏ మెంబర్ బీమిడి జైపాల్ రెడ్డి, అలియాబాద్ మున్సిపల్ చైర్మన్ సోదరి శిరీష కృష్ణారెడ్డి, గుండ్లపోచంపల్లి డివిజన్ మాజీ అధ్యక్షుడు సాయిపేట శ్రీనివాస్, ఓబీసీ సెల్ జిల్లా మాజీ అధ్యక్షుడు గువ్వ రవి...