గడ్డి పొదల్లో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతదేహం

గడ్డి పొదల్లో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతదేహం ఉడుతలపల్లి శివారులో కలకలం.. ఘటనపై పోలీసుల దర్యాప్తు నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి నల్గొండ జిల్లా చండూర్‌ మండలం ఉడుతలపల్లి గ్రామ శివారులో రోడ్డు పక్కన గడ్డి పొదల్లో ఓ వ్యక్తి మృతదేహం కనిపించడం కలకలం రేపింది. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడిని కనగల్‌ మండలం పోనుగోడు గ్రామానికి చెందిన బండమీది శ్రీనుగా పోలీసులు గుర్తించారు. శ్రీను కూరంపల్లి గ్రామంలో బైక్‌ మెకానిక్‌ షాప్‌ నిర్వహిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. మంగళవారం రాత్రి...