గట్టుసింగారం డబుల్ బెడ్‌రూం వాసుల ఆరోగ్యాలు కాపాడాలి
గట్టుసింగారం డబుల్ బెడ్‌రూం వాసుల ఆరోగ్యాలు కాపాడాలి మురుగు నీటి సమస్యను పరిష్కరించాలని ఎంపీడీవోకు వినతి ప్రజావాణి కూసుమంచి – సెప్టెంబర్ 28: కూసుమంచి మండలం గట్టుసింగారం డబుల్ బెడ్‌రూం కాలనీ వాసుల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకుని మురుగు నీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని టీడబ్ల్యూఎంఎఫ్ జిల్లా ఇన్‌చార్జి గుండా ఉపేందర్‌రెడ్డి కోరారు. సోమవారం కూసుమంచి మండల ప్రజావాణి కార్యక్రమంలో కాలనీ వాసులతో కలిసి ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. కేజీబీవీ విద్యాసంస్థ నుంచి మురుగు నీరు నేరుగా డబుల్ బెడ్‌రూం కాలనీ గుండా ప్రవహిస్తుండటంతో...