గంట్లకుంట లో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ
గంట్లకుంట లో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ. అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీక ఐలమ్మ – మహిళా శక్తికి స్ఫూర్తిదాయకం. చాకలి ఐలమ్మ మన నియోజకవర్గంలో పుట్టడం మనందరి గర్వకారణం. ఆమె పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించాలి: ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఝాన్సీ రాజేందర్ రెడ్డి.. పెద్దవంగర సెప్టెంబర్ 29 ప్రజావాణి. పెద్దవంగర మండలం గంట్లకుంట గ్రామంలో తెలంగాణ వీరనారి, ధైర్యసాహసాలకు ప్రతీక అయిన చాకలి ఐలమ్మ మన పాలకుర్తి నియోజకవర్గంలో జన్మించడం నియోజకవర్గ ప్రజలందరికీ గర్వకారణమని పాలకుర్తి ఎమ్మెల్యే శ్రీమతి మామిడాల...