గంగారావు కుటుంబాన్ని పరామర్శించిన వెంకన్న చౌదరి
గంగారావు కుటుంబాన్ని పరామర్శించిన వెంకన్న చౌదరి పలాస ప్రజావాణి ప్రతినిధి పలాస నియోజకవర్గం పలాస మండలం టెక్కలిపట్నం పంచాయతీ మోదుగులపుట్టి గ్రామం అవుగాన దశరద తండ్రి గారైన అవుగాన, గంగారావు ఇటీవల మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న పలాస తెలుగుదేశం పార్టీ సమన్వయ కర్త వెంకన్న చౌదరీ ఆదివారము అవుగాన గంగారావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ విషాద...