గంగమ్మ ఒడిలోకి బాల గణపయ్య

*గంగమ్మ ఒడిలోకి బాల గణపయ్య! *ఓడీఎఫ్‌ కాలనీలో 11వసారి మట్టి వినాయకుడి ఉత్సవాలు* *బాల గణపతిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి* *నందారం నరసింహ గౌడ్‌ ఆధ్వర్యంలో 3 వేల మందికి మహా అన్న ప్రసాద వితరణ* *రూ.2.50 లక్షలు పలికిన పెద్ద లడ్డు* అమీన్‌పూర్‌, సెప్టెంబర్‌ 26 (ప్రజావాణి):భక్తి.. పర్యావరణ పరిరక్షణ.. సేవా స్ఫూర్తి.. ఈ మూడు కలయికగా ఓడీఎఫ్‌ కాలనీలో బాల గణపతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అమీన్‌పూర్‌ డివిజన్‌ పరిధిలోని ఓడీఎఫ్‌ కాలనీలో వరుసగా 11వసారి మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి...