గంగమ్మ ఒడికి బైలెల్లిన భగత్ సింగ్ యూత్ గణనాథుడు
*గంగమ్మ ఒడికి బైలెల్లిన భగత్ సింగ్ యూత్ గణనాథుడు...* *భక్తుల ఉత్సాహాల నడుమ గణేష్ నిమజ్జన శోభాయాత్ర.* *యాదాద్రి భువనగిరి జిల్లా సెప్టెంబర్ 20 మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి.* యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని పోచమ్మ తల్లి దేవాలయం వద్ద కొలువైన సిద్ధి వినాయక స్వామి నిమజ్జన శోభాయాత్రను శ్రీ భగత్ సింగ్ యూత్ ఆధ్వర్యంలో ఆదివారం రోజు ఘనంగా నిర్వ హించారు. డప్పు చప్పుళ్లు , గణపతి బప్పా మోరియా నినాదాలతో పట్టణ పురవీధులు మార్మోగాయి. యూత్ సభ్యులు ,...