గంగమ్మ ఒడికి తరలిన గణపయ్య

గంగమ్మ ఒడికి తరలిన గణపయ్య • జోగిపేటలో ఘనంగా వినాయక నిమజ్జన శోభాయాత్ర జోగిపేట, సెప్టెంబర్ 21: మన సమగ్ర ప్రజావాణి సంగారెడ్డి జిల్లా ప్రతినిధి జోగిపేట పట్టణంలోని పబ్బతి హనుమాన్ ఆలయం వద్ద ప్రతిష్ఠించిన శ్రీ విఘ్నేశ్వరుని నిమజ్జన శోభాయాత్రను జై హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి గణనాథుడిని నిమజ్జనానికి తరలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ రామగౌడ్, మాజీ ఏఎంసీ చైర్మన్ డి.బి. నాగభూషణం, పుర ప్రముఖులు చాపల వెంకటేశం,...