ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకున్న ఎల్లంపేట్ 23వ వార్డు కౌన్సిలర్ మొహమ్మద్ ఆరీఫ్

ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకున్న ఎల్లంపేట్ 23వ వార్డు కౌన్సిలర్ మొహమ్మద్ ఆరీఫ్ మేడ్చల్: వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజు ఎల్లంపేట్ 23వ వార్డు కౌన్సిలర్ మొహమ్మద్ ఆరీఫ్ ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మహా గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న నేపథ్యంలో ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మొహమ్మద్ ఆరీఫ్ మాట్లాడుతూ గణనాథుడి ఆశీస్సులతో...