ఖమ్మం వరంగల్ జాతీయ రహదారిపై అక్రమ ఇసుక దందా
ఖమ్మం వరంగల్ జాతీయ రహదారిపై అక్రమ ఇసుక దందా పట్టించుకోని మైనింగ్ అధికారులు తొర్రూర్ పట్టణ కేంద్రంలో ఖమ్మం వరంగల్ జాతీయ రహదారిపై అక్రమ ఇసుక దందా మూడు పువ్వులు ఆరుకాయలుగా కొనసాగుతుంది. కానీ మైనింగ్ అధికారులు మాత్రం, చోద్యం చూడడం చర్చనీయాంశంగా మారింది. గోదావరి ఇసుక పేరుతో లోకల్ ఇసుక కలిపి గోల్మాల్ దందా చేస్తున్న, ఈ వ్యక్తిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం మూలంగా పలు అనుమానాలకు తావిస్తుంది. ఈ అక్రమ దందా కొనసాగించే వ్యక్తి మాత్రం...