ఖమ్మం జిల్లాలో “ప్రజావాణి” ప్రకంపనలు…?

ఖమ్మం జిల్లాలో "ప్రజావాణి" ప్రకంపనలు...?ముదిగొండ "మల్లారం" జిపిఓపై వెల్లువెత్తుతున్న విమర్శలు...?*వైరాలో రేషన్ కార్డు.. ఆపై దర్జాగా రేషన్ బియ్యం...?*ఇటీవల రేషన్ కార్డు తొలగించినట్లు అనుమానం...?*జిల్లాలో మసకబారుతున్న రెవెన్యూ శాఖ....?*ప్రజావాణి కథనాలపై తెగ ఆరాలు తీస్తున్న కొందరు...?ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణిఖమ్మం జిల్లా రెవెన్యూ శాఖలో ఓ జి పి ఓ నిర్లక్ష్యం అధికార దుర్వినియోగం ప్రకంపనలు సృష్టిస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ రాయితీలు పొందుతున్నట్లు ఆ మేరకు వైరా లో రేషన్ కార్డు నెంబర్ 36 54 68...