ఖనిజ లీజుల్లో పారదర్శకతకు పెద్దపీట
ఖనిజ లీజుల్లో పారదర్శకతకు పెద్దపీ ఈ-వేలం ద్వారానే కేటాయింపులు.. రెవెన్యూ ఆదాయం పెంపుపై ప్రత్యేక దృష్టి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రజావాణి మెదక్, జిల్లా బ్యూరో సెప్టెంబర్ 7: అధికారులకు ఆదేశం ఖనిజాల లీజుల ద్వారా ప్రభుత్వ రెవెన్యూ ఆదాయాన్ని గణనీయంగా పెంచేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. ఖనిజ వనరుల వినియోగంలో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ, నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. ప్రధాన...