క్షేత్ర స్థాయిలో పనులను పరిశీలించిన ప్రత్యేక అధికారి ప్రకాష్
క్షేత్ర స్థాయిలో పనులను పరిశీలించిన ప్రత్యేక అధికారి ప్రకాష్ లద్నూరులో ఘనంగా ఫ్రైడే డ్రైడే మద్దూరు సెప్టెంబర్ 29, ప్రజా వాణి, మండలంలోని ధర్మారం, లద్దునూర్ గ్రామాలను మండల ప్రత్యేక అధికారి ప్రకాష్. సందర్శించారు.లద్దునూరు మరియు ధర్మారం గ్రామాలలో చేయూత పెన్షన్ల పరిశీలన ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.రేపటితో పెన్షన్ల పరిశీలన ప్రక్రియ పూర్తి కావస్తున్నందున త్వరగా పరిశీలన ప్రక్రియ పూర్తిచేయాలని తెలియజేసినట్లుతెలిపారు.లద్నూరు గ్రామంలో డ్రైడే కార్యక్రమంలో పాల్గొని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యంగా ఉండాలని గృహ యజమానులకు తెలియజేశారు. లక్కపెళ్లిలో ఉపాధి హామీ పనులను...