కౌకూర్‌ను వరద రహిత ప్రాంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యం

కౌకూర్‌ను వరద రహిత ప్రాంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యం రూ.9.18 కోట్ల డ్రైనేజీ పనులు త్వరలో ప్రారంభం కౌకూర్: కౌకూర్ ప్రాంతాన్ని వరద రహిత ప్రాంతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రూ.9.18 కోట్ల విలువైన డ్రైనేజీ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని మల్కాజిగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, సామాజిక కార్యకర్త తుడిమెళ్ల మల్లికార్జున్ తెలిపారు. కౌకూర్ కింది బస్తీ ప్రాంతంలో ప్రారంభం కానున్న బాక్స్ డ్రైన్ పనులను మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా మల్లికార్జున్ మాట్లాడుతూ కౌకూర్‌లోని డ్రైనేజీ,...