కోరపల్లిలో పశువులకు అడ్డాగా పశు వైద్యశాల
కోరపల్లిలో పశువులకు అడ్డాగా పశు వైద్యశాల * వార్డ్ మెంబర్ ఇష్టారాజ్యం జమ్మికుంట సెప్టెంబర్ 24 (ప్రజావాణి) జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామీణ పశు వైద్యశాల పశువులకు అడ్డాగా మారింది గ్రామంలోని పశువులకు వైద్యం పాడి పశువుల రక్షణ నిమిత్తం ప్రభుత్వం గ్రామీణ పశు వైద్యశాల పేరిట పశువైద్యశాలను 1973లో నిర్మించింది. అప్పట్లో దానిని జిల్లా పశు వైద్యాధికారి ప్రారంభించారు పాడి సస్యరక్షణ లక్ష్యంగా ఈ పశు వైద్యశాలలో సేవలందించాలని భావించారు కానీ, గ్రామంలోని ఒక పాలకవర్గ సభ్యుడు దానిని పశువులకు అడ్డాగా మార్చిఏకంగా...