కోదాడ లో యువత కు జాబ్ మేళా నిర్వహించి నియామక పత్రాలు అందజేసిన – మంత్రులు
కోదాడ లో యువత కు జాబ్ మేళా నిర్వహించి నియామక పత్రాలు అందజేసిన - మంత్రులు నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి కోదాడ పట్టణంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏమ్మెల్యే పద్మావతి రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దుద్దిల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని, యువతకు నియామక పత్రాలు అందజేశారు. ఈ మెగా జాబ్ మేళాకు 53 వేల మందికి పైగా యువత నమోదు చేసుకోగా, 350 ప్రముఖ కంపెనీలు ఉద్యోగ...