కోదాడలో మెగా జాబ్ మేళా ఘన విజయం..
కోదాడలో మెగా జాబ్ మేళా ఘన విజయం.. కాంగ్రెస్ శ్రేణులకు ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి కృతజ్ఞతలు.. కోదాడ, సెప్టెంబర్ 20/ ప్రజావాణి స్థానిక సి.సి. రెడ్డి కాన్వెంట్ ప్రాంగణంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా అద్భుతంగా విజయవంతం కావడం పట్ల కోదాడ నియోజకవర్గ శాసనసభ్యురాలు నలమాద పద్మావతి రెడ్డి తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అహర్నిశలు కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మరియు ప్రతి ఒక్కరికీ ఆమె పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే...