కోదాడలో ఘోరం: చికిత్సకు వచ్చిన మహిళపై డాక్టర్ దాడి

• కోదాడలో ఘోరం: చికిత్సకు వచ్చిన మహిళపై డాక్టర్ దాడి.. మెట్లపై నుంచి కిందకు తోసేసిన వైనం.. • లంచ్ టైమ్‌లో వచ్చావంటూ మహిళపై వైద్యుడి అరాచకం.. కోదాడ సైదా ఆస్పత్రిలో ఉద్రిక్తత.. కోదాడ, సెప్టెంబర్ 29/ ప్రజావాణి చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి వచ్చిన ఒక మహిళా రోగిపై వైద్యుడు ఆగ్రహంతో విచక్షణారహితంగా దాడి చేసి, మెట్లపై నుంచి కిందకు తోసేసిన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో కలకలం రేపింది. ఈ ఘటనలో సదరు మహిళకు తల, కాలికి తీవ్ర గాయాలయ్యాయి....