కోదాడలో ఘనంగా రోశయ్య విగ్రహ ప్రతిష్ఠాపన ఏర్పాట్లు
కోదాడలో ఘనంగా రోశయ్య విగ్రహ ప్రతిష్ఠాపన ఏర్పాట్లు.. • త్వరలోనే ఆవిష్కరణ: వాసవి క్లబ్ నిర్వాహకులు.. • ప్రమీల టవర్ సెంటర్ వద్ద స్థల పరిశీలన.. కోదాడ పట్టణం, సెప్టెంబర్ 26/ ప్రజావాణి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ స్వర్గీయ కొణిజేటి రోశయ్య విగ్రహ ప్రతిష్ఠాపన ఏర్పాట్లను వాసవి క్లబ్ కోదాడ ప్రతినిధులు శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పట్టణంలోని స్థానిక ప్రమీల టవర్ సెంటర్ వద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో, అక్కడ జరుగుతున్న పనుల పురోగతిని క్లబ్ నిర్వాహకులు పర్యవేక్షించారు....