కోదాడలో ఘనంగా మెగా జాబ్ మేళా:

కోదాడలో ఘనంగా మెగా జాబ్ మేళా: ప్రారంభించిన మంత్రి ఉత్తమ్, స్పీకర్ ప్రసాద్ కుమార్, చైర్మన్ సుఖేందర్ రెడ్డి. కోదాడ, సెప్టెంబర్ 19/ ప్రజావాణి స్థానిక సీసీ రెడ్డి కాన్వెంట్ ఆవరణలో శనివారం నిర్వహించిన భారీ మెగా జాబ్ మేళా అత్యంత ఘనంగా ప్రారంభమైంది. ఈ ఉపాధి నియామక కార్యక్రమాన్ని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి అధికారికంగా...