కోతులగుట్ట సీ. హెచ్. సీ లో ఖాళీ గా ఉన్న స్పెషలి స్టు వైద్యుల పోస్టులు భర్తీ చేస్తాం
కోతులగుట్ట సీ. హెచ్. సీ లో ఖాళీ గా ఉన్న స్పెషలి స్టు వైద్యుల పోస్టులు భర్తీ చేస్తాం డీ సీ హెచ్ ఎస్ :డా. సాంబశివరావు ప్రజావాణి ప్రతినిధి కూనవరం మండలం సెప్టెంబర్ 22. పోలవరం జిల్లా చింతూరు డివిజన్ కూనవరం మండలం కోతులగుట్ట సీ. హెచ్. సీ లో ఖాళీ గా ఉన్న స్పెషలి స్టు వైద్యుల పోస్టులను త్వరలో నే భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని పోలవరం జిల్లా డీ సీ హెచ్ ఎస్ డా. సాంబశివరావు తెలిపారు. మంగళవారం...