కోటగిరిలో లయన్స్ క్లబ్ 320డి ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డే.

కోటగిరిలో లయన్స్ క్లబ్ 320డి ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డే. మోక్షగుండ విశ్వేశ్వరయ్యకు ఘన నివాళులు. కోటగిరిలో వివిధ శాఖల ఏఈలకు లయన్స్ క్లబ్ సత్కారం. గ్రామాభివృద్ధిలో ఇంజనీర్ల పాత్ర కీలకం. కోటగిరి/ప్రజావాణి:-నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజక వర్గం కోటగిరి మండల కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కోటగిరి డిస్ట్రిక్ట్ 320D ఆధ్వర్యంలో మంగళవారం ఇంజనీరింగ్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మండల ప్రజా పరిషత్ కోటగిరి మీటింగ్ ఆల్ నందు భారత రత్న కీ.శే.మోక్షగుండ విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పలువురు...