కోటగిరిలో ఘనంగా తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు.

తెలంగాణ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులే. జిల్లా కార్యవర్గ సభ్యులు వై.ఓమయ్య. రైతాంగ సాయుధ పోరాట చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి. నియోజకవర్గ కార్యదర్శి దుబాస్ రాములు. తెలంగాణ విలీన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి. మండల కార్యదర్శి విఠల్ గౌడ్. కోటగిరిలో ఘనంగా తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు. కోటగిరి/ప్రజావాణి:-తెలంగాణ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులే అని నిజామాబాద్ జిల్లా సిపిఐ పార్టీ కార్యవర్గ సభ్యులు వై.ఓమయ్య పేర్కొన్నారు.రైతాంగ సాయుధ పోరాట చరిత్రను రాష్ట్ర ప్రభుత్వం పాఠ్యపుస్తకా ల్లో చేర్చాలనీ బాన్సువాడ నియోజకవర్గ సిపిఐ పార్టీ...