కోటగిరిలో ఆరోగ్య చైతన్యానికి శ్రీకారం HPV వ్యాక్సిన్‌పై అవగాహన
కోటగిరిలో ఆరోగ్య చైతన్యానికి శ్రీకారం.. HPV వ్యాక్సిన్‌పై అవగాహన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆరోగ్య భద్రతపై అవగాహన కోటగిరి: విద్యార్థుల్లో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడంతో పాటు HPV వ్యాక్సిన్ ప్రాధాన్యతను తెలియజేసే లక్ష్యంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోటగిరి మండలంలోని జడ్.పి.హెచ్.ఎస్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు HPV వ్యాక్సిన్ ప్రాముఖ్యత, దాని ఉపయోగాలు, వ్యాధుల నివారణలో టీకా పోషించే పాత్రపై వివరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. ఆరోగ్య పరిరక్షణలో ముందస్తు అవగాహన,...