కొర్రకోడు పాఠశాల కమిటీ ఎన్నికల్లో బీజేపీకి విజయం

కొర్రకోడు పాఠశాల కమిటీ ఎన్నికల్లో బీజేపీకి విజయం కూడేర(ప్రజావాణి) మండలంలో జరుగుతున్న పాఠశాల కమిటీ ఎన్నికల్లో భాగంగా కొర్రకోడు గ్రామంలోని ఎంపీపీ యూపీ పాఠశాలలో బీజేపీ మద్దతుతో బి. ఉమాదేవి వైస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు బోయ గోపాల్, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కోయిల రామాంజనేయులు, బీజేపీ మండల ఉపాధ్యక్షులు బి. నాగేంద్ర తదితరులు ఉమాదేవికి శుభాకాంక్షలు తెలిపారు. పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల సంక్షేమానికి కృషి చేయాలని వారు ఆకాంక్షించారు. కొర్రకోడు పాఠశాల కమిటీ ఎన్నికల్లో...