కొమురమ్మ మృతి పట్ల కందుల సంధ్యారాణి సంతాపం

కొమురమ్మ మృతి పట్ల కందుల సంధ్యారాణి సంతాపం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి ఓదెల: మండలంలోని అబిడ్డిపల్లె గ్రామానికి చెందిన దొంగల శ్రీకాంత్ యాదవ్ తల్లి దొంగల కొమురమ్మ ఆకస్మికంగా మృతి చెందడంతో, శుక్రవారం ఆమె స్వగృహానికి వెళ్లిన బీజేపీ రామగుండం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందుల సంధ్యారాణి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా కొమురమ్మ మృతికి సంతాపం వ్యక్తం చేసిన ఆమె, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కొమురమ్మ మృతి కుటుంబానికి...