కొత్త బస్టాండ్‌లో గీజర్‌తో మంటలు

కొత్త బస్టాండ్‌లో గీజర్‌తో మంటలు   ఏసీ, ఫర్నిచర్ రూమ్ దగ్ధం.. ఫైర్ సిబ్బంది అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం •• ఆ బిల్డింగ్ లో సోప్ తయారీ కేంద్రం ఉందన్న అనుమానాలు.     రాజన్న సిరిసిల్ల, ప్రజావాణి   కొత్త బస్టాండ్ ప్రాంతంలో ఓ ఇంట్లో గీజర్ కారణంగా మంటలు చెలరేగి ఏసీ, ఫర్నిచర్ ఉన్న రూమ్ పూర్తిగా దగ్ధమైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. రూమ్ నుంచి భారీగా పొగలు వెలువడటంతో చుట్టుపక్కల ప్రజలు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న...