కొత్త పింఛన్ల దరఖాస్తులపై విచారణ ప్రారంభం
కొత్త పింఛన్ల దరఖాస్తులపై విచారణ ప్రారంభం గుగ్గిళ్లలో క్షేత్రస్థాయిలో దరఖాస్తుదారుల వివరాల సేకరణ బెజ్జంకి, సెప్టెంబర్ 21 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని గుగ్గిళ్ల గ్రామంలో కొత్త పింఛన్ల కోసం వచ్చిన దరఖాస్తులపై అధికారులు సోమవారం క్షేత్రస్థాయి విచారణ చేపట్టారు.వితంతువులు, వికలాంగులు,కళ్ళు గీత కార్మికులు, ఒంటరి మహిళలు సమర్పించిన దరఖాస్తులను పీఎం పర్శరాములు,పంచాయతీ కార్యదర్శి వంశీ గ్రామంలో పర్యటించి దరఖాస్తుదారుల వివరాలను క్షేత్రస్థాయిలో సేకరించారు.అర్హులైన లబ్ధిదారులను గుర్తించి ప్రభుత్వ పింఛన్లు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం గ్రామ సర్పంచ్...