కొత్తపల్లి సొసైటీ చైర్మన్‌గా వెనిగళ్ళ సుధీర్ పేరు సర్వత్రా చర్చనీయాంశం.
కొత్తపల్లి సొసైటీ చైర్మన్‌గా వెనిగళ్ళ సుధీర్ పేరు సర్వత్రా చర్చనీయాంశం. తండ్రి అడుగుజాడల్లో ఆదర్శ సేవలను కొనసాగిస్తూ కొత్తపల్లి సొసైటీ చైర్మన్ బరిలో వెనిగళ్ళ సుధీర్. వైస్ చైర్మన్‌గా విశేష సేవలు అందించిన అనుభవంతో కొత్తపల్లి సొసైటీ చైర్మన్ రేసులో సుధీర్. పోచారం శ్రీనివాసరెడ్డి,కాసులు బాలరాజు సహకారంతో సుధీర్‌కు ఖాయం కానున్న చైర్మన్ పీఠం! కొత్తపల్లి సొసైటీ చైర్మన్‌గా సుధీర్‌కు సంఘ సభ్యులు,రైతుల సంపూర్ణ మద్దతు! కోటగిరి/ప్రజావాణి:-నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని కోటగిరి మండలం కొత్తపల్లి సహకార సంఘం(సొసైటీ)నూతన చైర్మన్ పీఠంపై ఇప్పుడు సర్వత్రా...