కొడుకు చావుకు న్యాయం కావాలి
కొడుకు చావుకు న్యాయం కావాలి"...! ముదిగొండలో కన్నీరుమున్నీరవుతున్న కన్నతల్లి ఆవేదన...? జిల్లాను కుదిపేస్తున్న వినయ్ కుమార్ ఆత్మహత్య ఉదంతం ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి బ్లాక్‌మెయిలర్ల వేధింపులు, ఆపై పోలీసుల లాఠీదెబ్బలు... తట్టుకోలేక నా కొడుకు ప్రాణం తీసుకున్నాడు. ఐదు రోజులు గడుస్తున్నా మాకు న్యాయం జరగడం లేదు. మీలో ఒకడిగా నా కొడుకుని అనుకుని, ఈ కన్నతల్లికి న్యాయం చేయండి అన్నలారా, తమ్ముళ్లారా..." అంటూ మృతుడు వినయ్ కుమార్ తల్లి మెట్టెల ఆదిలక్ష్మి గొంతు తడారిపోయేలా, కన్నీరుమున్నీరవుతూ చేస్తున్న ఆర్తనాదాలు ముదిగొండ...