కొచ్చర్లకోటలో అక్రమ మద్యం పట్టివేత

కొచ్చర్లకోటలో అక్రమ మద్యం పట్టివేత 20 మద్యం సీసాలు స్వాధీనం, నిందితుడు అరెస్ట్ దొనకొండ ఎస్ఐ. ఎల్ రామకృష్ణ ప్రజావాణి దినపత్రిక ప్రకాశం జిల్లా బ్యూరో సెప్టెంబర్ 25. దొనకొండ మండలం కొచ్చర్లకోట గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు దొనకొండ పోలీసులు దాడి నిర్వహించారు. మధ్యవర్తుల సంక్షేమంలో గ్రామానికి చెందిన వినుకొండ కళ్యాణ్ బాబును అదుపులోకి తీసుకొని అరెస్టు చేసినారు. నిందితుడి వద్ద నుంచి ఆ వెంచర్ ఛాయిస్ 1.80 మీ. లీ. బాటిళ్లు 10 ఓల్డ్ అడ్మిన్1.80మీ. లీ...